Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథునికి పూజలు చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
P. G. Murthy Sep 25, 2026 3:31 PM మంచిర్యాలGeneral
గణనాథునికి పూజలు చేసిన ఎమ్మెల్యే - Udayam
మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి, లక్ష్మీ నారాయణ ఆలయంలో ఏర్పాటుచేసిన గణనాథుడిని శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గణపతి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...