Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 3:12 PM నాగర్ కర్నూల్General
గణనాథుని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ - Udayam
నాగర్ కర్నూల్ పట్టణంలోని మైల్ స్టోన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని ఆదివారం మున్సిపల్ చైర్మన్ తీగల సనేంద్ర కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుని ఆశీస్సులతో నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మున్సిపల్ చైర్మన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పడిగే శంకర్, మైల్ స్టోన్ యూత్ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...