Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: డిప్యూటీ మేయర్

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 7:09 PM మహబూబ్‌నగర్General
గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: డిప్యూటీ మేయర్ - Udayam
గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని కోయలకొండ ఎక్స్ రోడ్లో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు..తూ వినాయకుడి ఆశీస్సులతో కార్పొరేషన్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...