వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని
ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కాంక్షించారు. సోమవారం వినాయక చవితిని పురస్కరించుకుని తన నివాసంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినాయకుడి కృపతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు చక్కగా పండాలని వేడుకున్నట్టు తెలిపారు.
Comments
Loading comments...

