Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాధుని సేవలో గూడూరు ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Sep 14, 2026 6:49 PM నెల్లూరుGeneral
గణనాధుని సేవలో గూడూరు ఎమ్మెల్యే - Udayam
గూడూరు పట్టణంలో ప్రజలు వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పలు వీధుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విచ్చేసి గణనాథుడిని దర్శించి పూజలు నిర్వహించారు. స్థానికులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. కోర్టు సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

Comments

G
Loading comments...