Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాధులకు పూజలు నిర్వహించిన భక్తులు

Follow Udayam on Google
p.g.murthy Sep 14, 2026 7:05 PM మంచిర్యాలGeneral
దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలలో గణనాధులు కొలువు దీరాయి. వినాయక చవితిని పురస్కరించుకొని దండేపల్లి, ముత్యంపేట్, లింగాపూర్, మేదర్పేట్, చింతలపల్లి, చింతలపల్లి, తాళ్లపెట్, తదితర అన్ని గ్రామాలలో నిర్వాహకులు వినాయక మండపాలను ఏర్పాటు చేసి గణనాధులను ప్రతిష్టించారు. వినాయక విగ్రహాలకు వేదపండితుల,ు భక్తులు పూజలు నిర్వహించారు. గణనాధులకు 9 రోజుల పాటు పూజలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...