వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణనాధులకు భక్తులు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంఘం సభ్యులు కులస్తులు గణనాథుని విగ్రహానికి 108 ప్రసాదాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కూడా నిర్వాహకులు 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
Comments
Loading comments...

