Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్‌రెడ్డి సేవలకు గ్రామస్థుల అభినందనలు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 21, 2026 12:40 AM ఆదిలాబాద్General
గణేష్‌రెడ్డి సేవలకు గ్రామస్థుల అభినందనలు - Udayam
రుయ్యడి శివాలయ పంతులు పటికె రమేష్‌ కోసం నిర్మించిన నూతన గృహాన్ని మాజీ జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, సర్పంచ్‌ ఉడుగు రాకేష్‌తో కలిసి ప్రారంభించారు. పూజలు చేసి రిబ్బన్‌ కట్‌ చేశారు. మూడు నెలల క్రితం శబరిమాత ఆశ్రమాన్ని నిర్మించిన గణేష్‌రెడ్డి, పంతులుకు ఇల్లు నిర్మించడం అభినందనీయమని గ్రామస్థులు అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మోతి రాజమళ్లు, ఉపసర్పంచ్‌ వెంకటేష్‌యాదవ్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...