వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వినాయక ఉత్సవాలు, నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌష్ ఆలం తెలిపారు.
మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాలంటీర్లను ఉంచాలన్నారు. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

