Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

Follow Udayam on Google
S kumar Sep 11, 2026 6:23 PM పెద్దపల్లిGeneral
గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి - Udayam
పెద్దపల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు కోరారు. శుక్రవారం ఐడీవోసీలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నిమజ్జన ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సమస్యలను ముందుగానే పరిష్కరించి, ముందస్తు భద్రతగా గజఈతగాళ్లను, ప్రత్యేక వైద్య సిబ్బందిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

Comments

G
Loading comments...