వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో మండపాల నిర్వాహకులతో మేడిపల్లి ఏసీపీ బి. మోహన్ కుమార్, ఎస్‌హెచ్‌ఓ డి. జలేందర్ రెడ్డి సమావేశమయ్యారు.
మండపాల ఆన్‌లైన్ నమోదు, రాత్రి భద్రత, అత్యవసర సామగ్రి సిద్ధం, నిమజ్జనం సమయంలో పోలీసుల మార్గదర్శకాలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

