వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలు, నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.సత్తెనపల్లి పట్టణ, రూరల్ పోలీస్ పరిధిలోని డీజే నిర్వాహకులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
డీజేల వల్ల జరిగే అనర్థాలు, ప్రాణహాని ప్రమాదాలను వివరించారు. అనంతరం తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు.
Comments
Loading comments...

