వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు హాజరుకావాలని కోరారు.
ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Loading comments...

