Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 10, 2026 3:11 PM నిజామాబాద్General
గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం - Udayam
ధర్పల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించనున్న శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గురువారం ధర్పల్లిలోని పద్మశాలి కమ్యూనిటీ భవన్‌లో గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో ఆర్గనైజర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్పల్లి ఎస్‌హెచ్‌ఓ జి.సందీప్ మాట్లాడుతూ.. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...