వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లాలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో సుమారు 800 మంది పోలీసులను విధుల్లో మోహరించనున్నారు.
శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతుంది. డీజేలకు అనుమతి లేదని ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

