వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు.
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నదిలో నీటిమట్టం, వాహనాల రాకపోకలకు రోడ్డు మార్గాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

