Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన వేడుకలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Naresh Sep 25, 2026 3:31 PM నిర్మల్తెలంగాణ
కుబీర్ లోని పలు కాలనీల్లో గణేష్ నిమజ్జన వేడుకలను మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. వివిధ మండపాల్లో కొలువుదీరిన గణపయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు ఇచ్చారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రలను ప్రారంభించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలతో కాలనీల్లో సందడి నెలకొంది. నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటు AMC చైర్మన్ కళ్యాణ్, సర్పంచ్ సాయినాథ్ నాయకులు తదితరులున్నారు.

Comments

G
Loading comments...