Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Follow Udayam on Google
Devender Bale Sep 23, 2026 9:46 AM జగిత్యాలతెలంగాణ
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ - Udayam
గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ధర్మపురి, రాయపట్నం గోదావరి తీరం, రాయికల్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, వైద్య, అగ్నిమాపక సేవలు, విద్యుత్, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.డీజేలు, సౌండ్ సిస్టమ్స్, బాణాసంచా వినియోగించరాదని అన్నారు

Comments

G
Loading comments...