వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మంటపాల నిర్వాహకులు విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పక పాటించాలని ఏడీఈ ఉమారావు, ఏఈ శంకర్ సూచించారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల కింద మంటపాలు ఏర్పాటు చేయవద్దన్నారు.
ELCB, MCB స్విచ్లు, సరైన ఎర్తింగ్, ISI మార్క్ వైర్లు వినియోగించాలని తెలిపారు.
అనుభవజ్ఞులైన ఎలక్ట్రిషియన్లతో వైరింగ్ చేయించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 1912 టోల్ ఫ్రీకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

