Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలను దర్శించుకున్న కార్పొరేటర్

Follow Udayam on Google
ramesh kondur Sep 20, 2026 9:45 AM నిజామాబాద్General
గణేష్ మండపాలను దర్శించుకున్న కార్పొరేటర్ - Udayam
నిజామాబాద్ జిల్లాలో 45వ డివిజన్‌లో వివిధ గణేష్ మండపాలను కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ దర్శించుకున్నారు . గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . పాడి పంటలతో చల్లంగా చూడాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేసుకున్నట్లు చెప్పారు . మండపం నిర్వాహకులు కార్పొరేటర్ ను సన్మానించారు .

Comments

G
Loading comments...