Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలలో సీపీ పూజలు

Follow Udayam on Google
sudheer Sep 22, 2026 11:38 PM కరీంనగర్తెలంగాణ
గణేష్ మండపాలలో సీపీ పూజలు - Udayam
కరీంనగర్ నగరంలో పలు గణేష్ మండపాలను మంగళవారం సీపీ గౌష్ ఆలం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు, నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. అలాగే నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, శోభయాత్ర త్వరగా ముగించుకోవాలని కోరారు.భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...