వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని పలు మండపాలను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పరిశీలించారు.
బందోబస్తు, సిబ్బంది విధులు, పాయింట్ బుక్‌లను తనిఖీ చేసి రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

