వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 14న వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్ అనుమతులు పొందాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
గణేష్ ఉత్సవాల పోర్టల్ ద్వారా దరఖాస్తు చేస్తే పోలీస్, ఫైర్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల అనుమతులు ఒకే వేదికపై సమన్వయంతో మంజూరవుతాయని చెప్పారు. మండపాలకు ఎలాంటి చలానాలు అవసరం లేదన్నారు.
Comments
Loading comments...

