వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు ముందుగా పోలీస్ శాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. అనుమతించిన స్థలంలోనే మండపాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదని తెలిపారు.
శాంతి, సామరస్యంతో ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు డయల్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

