వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇవాళ ఉదయం కూకట్‌పల్లి డివిజన్‌లో పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
మండపాల నిర్వాహకులు, భక్తులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

