Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం

Follow Udayam on Google
RR REDDY Sep 15, 2026 11:53 AM నిజామాబాద్General
గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం - Udayam
మోపాల్ మండలం మొటాటి గణేష్ రెడ్డి సంఘం గణేష్ మండలి సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలి సభ్యులు సంతోష్ రెడ్డి, భూమారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గంగారెడ్డి, ఇన్నన్న, మహేందర్, సవీన్, కృష్ణ, నరేష్, నారాయణరెడ్డి, నర్సారెడ్డి, శ్రీను, నవీన్‌తో పాటు సంఘ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...