Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశుడి తరలింపులో ఘోర అపశృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 08, 2026 7:33 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గణేశుడి తరలింపులో ఘోర అపశృతి - Udayam
ఘట్కేసర్‌లో గణేశుడి తరలింపులో అపశృతి చోటుచేసుకుంది. ఘనపూర్ నుంచి అల్వాల్‌కు విగ్రహాన్ని తరలిస్తుండగా 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ భాను ప్రసాద్ అశోక్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. నిర్వాహకుడి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు వచ్చాయి.

Comments

G
Loading comments...