Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ విగ్రహాల తరలింపులో ప్రమాదాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:52 AM హైదరాబాద్General
గణేశ్‌ విగ్రహాల తరలింపులో ప్రమాదాలు - Udayam
ఘట్‌కేసర్‌లో విద్యుత్‌ తీగలు తగిలి ఆటో డ్రైవర్ మృతి చెందగా, ఎల్‌బీనగర్ నుంచి వేములవాడకు విగ్రహం తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్‌తో సహా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...