Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ ఉత్సవాల్లో డీజేలకు నిషేధం: ఎస్పీ

Follow Udayam on Google
madhu Sep 14, 2026 7:06 PM ములుగుGeneral
గణేశ్ ఉత్సవాల్లో డీజేలకు నిషేధం: ఎస్పీ - Udayam
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేల ఏర్పాటుపై నిషేధం విధించినట్లు SP సుధీర్ కేకన్ తెలిపారు. మైక్ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని సూచించారు. గణేశ్ మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరన్నారు. మండపాలను ప్రతిరోజూ పోలీసు సిబ్బంది తనిఖీ చేస్తారని పేర్కొన్నారు. నిమజ్జన వివరాలను ముందుగా తెలియజేయాలని సూచించారు. అత్యవసర సాయం కోసం 112కు ఫోన్ చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...