వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా డీజేలకు అనుమతి ఉండదని సీఐ రామకృష్ణ అన్నారు. శుక్రవారం మక్కువ స్థానిక పోలీసు స్టేషన్లో మండలంలోని వినాయకచవితి కమిటి సభ్యులు, భక్తులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా అనుపోత్సవంతో డీజేలు పెట్టకూడదని, బాణాసంచి కాల్చకూడదని అన్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతారణంలో వినాయకుడ్ని పూజించుకోవాలని అన్నారు. ఎస్ఐ ఎం. వెంకటరమణ పాల్గున్నారు.
Comments
Loading comments...

