వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని టౌన్-3 సెక్షన్ పరిధిలో టవర్ సర్కిల్ నుంచి చింతకుంట చెరువు వరకు గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏఈ ప్రవీణ్ తెలిపారు.
నిమజ్జన వేడుకలు సజావుగా జరిగేలా విద్యుత్ లైన్ల ఎత్తును పెంచడంతో పాటు భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్ ఏడీఈ జవహర్ లాల్ నాయక్‌తో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

