Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ మండపాల్లో తగ్గిన భజన సంప్రదాయం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:11 PM నిర్మల్ General
గణేశ్ మండపాల్లో తగ్గిన భజన సంప్రదాయం - Udayam
కుబీర్ మండలంలోని గ్రామాల్లో గణనాథులు కొలువుదీరగా డీజేలు, మైకుల హోరుతో పండుగ సందడి నెలకొంది. ఒకప్పుడు మండపాల వద్ద పెద్దలు, యువకులు కలిసి భజనలు చేస్తూ భక్తి, నీతి, సన్మార్గాన్ని చాటేవారని పెద్దలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో మాత్రమే భజన సంప్రదాయం కొనసాగుతోంది. భజన, గురుబోధ కనుమరుగవుతుండటంపై పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...