వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని కంగ్టి సీఐ వెంకట్‌రెడ్డి సూచించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, మైకులు, లౌడ్‌స్పీకర్లను అధిక శబ్దంతో వినిపించి ప్రజలకు ఇబ్బంది కలిగించరాదన్నారు. అన్ని మండపాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

