వార్తలకు తిరిగి వెళ్లండి

ఇనుగుర్తి మండలంలో ఏర్పాటు చేయనున్న గణేశ్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై నరేశ్ సూచించారు. ఆమోదం లభించిన అనంతరం ధ్రువీకరణ పత్రాలను పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని తెలిపారు.
మండపాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

