వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న వంగూర్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ అలియాస్ సత్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మూడేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి యువతకు విక్రయిస్తున్నట్లు కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. గంజాయి కొనుగోలు, విక్రయాలు చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

