Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 30, 2026 9:39 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ - Udayam
ఘట్‌కేసర్, నారపల్లిలో మల్కాజ్‌గిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి తెచ్చిన గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి 95 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్ఐ ముస్తఫా సిద్దిక్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించగా పంషేర్ అలీఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్ వద్ద ఈ ప్యాకెట్లు లభించాయి.

Comments

G
Loading comments...