Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బందోబస్తు మధ్య సీఎం సిరిసిల్ల పర్యటన

Follow Udayam on Google
G. Sathish Sep 30, 2026 9:41 AM హైదరాబాద్General
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సిరిసిల్లలో 1,600 మంది, కరీంనగర్‌లో 550 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశారు.

Comments

G
Loading comments...