వార్తలకు తిరిగి వెళ్లండి
గచ్చిబౌలిలో పోలీసులపై RMP డాక్టర్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. 112కు ఫిర్యాదు రావడంతో నానక్‌రామ్‌గూడలోని అపోలో ఆసుపత్రి సమీపానికి విచారణకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ శివకుమార్‌తో RMP డాక్టర్ వాగ్వాదానికి దిగాడు.
అనంతరం పోలీసు ఫోన్‌ను నేలకేసి కొట్టి, కాలర్ పట్టుకుని ముఖంపై పలుమార్లు పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటనలో పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితుడిని పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

