వార్తలకు తిరిగి వెళ్లండి

కోహెడలోని నాగసముద్రాల టీజీ మోడల్ స్కూల్ విద్యార్థులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. నశా ముక్త్ యువ–వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నాగసముద్రాల క్రాస్‌రోడ్ నుంచి లక్ష్మీపూర్ వరకు ర్యాలీ సాగింది.
‘గంజాయి వద్దు.. క్రీడలు ముద్దు’ అంటూ విద్యార్థులు నినదించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఆరోగ్యం, భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలని ప్రిన్సిపాల్ రవీందర్ సూచించారు.
Comments
Loading comments...

