వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి నియంత్రణ మరియు నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏప్రిల్,2027 కల్లా మన దేశంలో ఎక్కడ గంజాయి సాగు లేకుండా చేయాలనీ సంకల్పించిందని తెలిపారు.
Comments
Loading comments...

