వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా SP దామోదర్ ఆదేశాలతో బొబ్బిలి DSP గోవిందరావు శుక్రవారం
గజపతినగరం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ మేరకు భవాని పట్నం నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో గజపతినగరం CI సన్యాసినాయుడు, SI లు కిరణ్ కుమార్ నాయుడు, సీతారాం, ప్రయోగమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజపతినగరం నుంచి విజయనగరం వెళ్లే వరకు గంజాయి అక్రమ రవాణా పై ఈ తనిఖీలు నిర్వహించామన్నారు.
Comments
Loading comments...

