వార్తలకు తిరిగి వెళ్లండి

2025 గంజాయి కేసులో నిందుతుడికి ఏడాది జైలుశిక్ష, రూ 10 వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఎన్.డి.పి.ఎస్ న్యాయమూర్తి విజయకళ్యాణి తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
ఎస్పీ వివరాల మేరకు పాచిపెంట మండలం పి. కోనవలస చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆశిష్ పండిట్ మూడు కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

