వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2.4 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఏలూరు ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధించింది.
2022లో వాహన తనిఖీల్లో తుంపల సాయి, తణుకు సంగీత్ నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్ఠ సాక్ష్యాలతో నేరం రుజువైనట్లు కోర్టు పేర్కొంది.
Comments
Loading comments...

