వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరేళ్ల క్రితం సీఎస్పీ కాలనీ వద్ద నమోదైన గంజాయి కేసులో ఐదుగురు యువకులకు మూడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సునీత తీర్పు చెప్పారు.
గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్నట్లు రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

