Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు అరెస్ట్

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 11:21 AM శ్రీకాకుళంGeneral
గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు అరెస్ట్ - Udayam
కొత్తరోడ్డు నాగావళి వంతెన వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వంతెన కింద గంజాయితో కొందరు సంచరిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సన్యాసినాయుడు, ఎస్సై బాలరాజు తెలిపారు.కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...