వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక నియోజకవర్గ పరిధిలోని గంగవరం పోర్టు కార్యకలాపాల కారణంగా కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనారోగ్యల బారిన పడుతున్నారని, గ్రామస్తులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
పోర్టు పరిసర ప్రాంతాల్లో దుమ్ము, ధూళి కాలుష్యాన్ని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి విస్తృతమైన గ్రీన్‌బెల్ట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర గ్రీనింగ్ డైరెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

