Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగూలీనే ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 2:31 PM జాతీయంక్రీడలు
గంగూలీనే ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్ - Udayam
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ‘ఇట్స్ టైమ్ ఫర్ దాదాగిరి’ అంటూ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. 2025, 2026 సీజన్లలో హెడ్ కోచ్‌గా పనిచేసిన హేమాంగ్ బదానీ నుంచి గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఆయన ఢిల్లీ అడ్వైజర్‌, మెంటార్‌, డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.

Comments

G
Loading comments...