వార్తలకు తిరిగి వెళ్లండి

గంగపుత్రులను తక్షణమే ఆదుకోవాలని లేదంటే ఆందోళన చేస్తామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ హెచ్చరించారు. మెట్పల్లిలో సోమవారం ఆయన మాట్లాడుతూ..
ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా ఉండే చెరువును గండి కొట్టి నీటి మొత్తాన్ని తీసేయడంతో చేపల పెంపకం పూర్తిగా వృథా అయిందని, గండిని మూసేసి నీటిని వృథాగా పోకుండా చూడాలని, నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలన్నారు. నేతలు అనిల్, జగదీశ్, శ్రీనివాస్ తదితరులున్నారు.
Comments
Loading comments...

