Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగమ్మ ఒడికి చిట్టి గణపతులు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:25 PM ఆదిలాబాద్General
గంగమ్మ ఒడికి చిట్టి గణపతులు - Udayam
ఆదిలాబాద్‌లో భక్తులు ఇళ్లలో ప్రతిష్ఠించిన మట్టి గణపతులను మంగళవారం చాందా వాగులో నిమజ్జనం చేశారు. చిన్నారులు, పెద్దలు చిట్టి వినాయకులను తీసుకుని వాగు వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. ప్రత్యేక పూజల అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. భక్తుల సందడితో వాగు పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.

Comments

G
Loading comments...