Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగలమ్మ తెప్పోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:43 PM తూర్పుగోదావరి General
గంగలమ్మ తెప్పోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ - Udayam
సీతానగరం మండలంలో నిర్వహించనున్న గంగలమ్మ తెప్పోత్సవ పోస్టర్‌ను ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శనివారం అమ్మవారి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఉత్సవ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...